Dharmana prasada rao s son quizzed in liquor scam case

Dharmana Prasada Rao’s son quizzed in liquor scam case,Ram Manohar Naidu |liquor scam case |Dharmana Prasada Rao’s son

Dharmana Prasada Rao’s son quizzed in liquor scam case

Dharmana.gif

Posted: 06/22/2012 11:52 AM IST
Dharmana prasada rao s son quizzed in liquor scam case

Dharmana Prasada Rao’s son quizzed in liquor scam case

 రాష్ట్రంలో గతంలో జరిగిన భూపంపిణీ వ్యవహారాలకు సంబంధించి సిబిఐ తనకు క్లీన్‌చిట్ ఇవ్వటం ఖాయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సిబిఐ నోటీసుల మేరకు అధికారులకు తన వివరణ ఇచ్చానన్నారు. తాను జారీ చేసిన జీవోలను అన్ని కోణాల్లోనూ పరిశీలించామన్నారు. అధికారుల దృష్టికి ఈ అంశాలను తీసుకుని వెళ్లి చర్చించామన్నారు. అలాగే తన కుమారుడు ధర్మాన మనోహార్‌నాయుడుకి మద్యం ముడుపుల వ్యవహారంలో ఎసిబి విచారిస్తోందన్నారు. ఈ కేసులకు తన కుమారునికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు గోరంతలను కొండంతలు చేస్తూ తమ ప్రతిష్ఠను దిగజార్చడానికి కంకణం కట్టుకున్నాయన్నారు. తమ కుటుంబ సభ్యులు గాని, కుమారుడు కాని ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. మద్యం కేసులో తన కుమారుని పాత్ర లేదని సిండికేటు యజమానే స్వయంగా చెప్పినప్పటికీ కేసులు బనాయించడం ఎంతవరకు సబబన్నారు. ఏది ఏమైనా ఏ కేసులోనైనా తాము నిర్ధోషిగా బయటపడతామని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dumped by kingfisher kejriwal
Mps owe rs 73 crore to mtnl thanks to phoney rule  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more